Surprise Me!

Arjun Suravaram Movie Success Meet || Nikhil Speech ||

2019-12-14 1 Dailymotion

Arjun Suravaram successfully enters the second week of theatrical run.
#ArjunSuravaram
#ActorNikhil
#LavanyaTripathi
#TagoreMadhu
#BlockbusterArjunSuravaram
#RajTarun
#ArjunSuravaramCollections

యువ కథానాయకుడు నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్ సురవరం’. బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ (ఎల్ఎల్‌పి) బ్యానర్ పై రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించారు. నవంబర్ 29న విడుదలైన ఈ సినిమా మూడో వారంలోను విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా శుక్రవారం సాయంత్రం సక్సెస్ పార్టీ నిర్వహించారు. పలువురు సినీరంగ ప్రముఖులు ఈ సక్సెస్ పార్టీలో పాల్గొన్నారు.

Buy Now on CodeCanyon